Back

NTR_Essay Writing Competitions_20.08.2023


District:  
NTR District
Samithi:
DIST. LEVEL
No Of Beneficiaries:
258
Event Date:
20-Aug-2023
Event Category:
Educare
Event Sub Category1:
Others
No Of Hours:
01.30.00
Location:
NTR District
Reported By:
BALA PAVAN KUMAR
Mobile No:
9426612394
Email Id:
ssssontr@gmail.com



Description:
ఓంశ్రీసాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు,ఎన్టీఆర్ జిల్లా జాతీయస్థాయి వ్యాసరచన పోటీలు - 2023. 20 Aug 2023 (బాలవికాస్ విద్యార్థులకు,శ్రీ సత్యసాయి స్కూల్స్ కి మరియు శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి స్కూల్స్ విద్యార్థులు) జిల్లాలోని ప్రతి సమితి వేదికగా జరిగిన వ్యాసరచన పోటీలలో ( 20 ఆగస్టు 2023, 10:00am To 11:30am), విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 258 విద్యార్థులు వివిధ విభాగాలలో వ్యాస రచన చేయగా 40 మంది బాలవికాస్ గురువులు పర్యవేక్షించారు. Essay writing topics:- Grade:-1 (Age group :- 8 to 11 years) Sharing and Caring साझा करना और संरक्षित करना। పంచుకొనుట మరియు సంరక్షించుట. Grade:-2 (Age group :- 11 to 14 years) Time waste is Life Waste समय की बर्बादी जीवन की बर्बादी है । కాలము వ్యర్థము చేసిన జీవితమే వ్యర్థమగును. Grade:-3 (Age group :- 14 to 17 years) Ceiling on Desires इच्छा पर नियंत्रण रखें। కోరికలపై అదుపు. సదా సాయి సేవలో... శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, ఎన్టీఆర్ జిల్లా.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved