Back
Description:
ఈరోజు అనగా ది 28/8/2022వ తేదీ ఆదివారం మ. 4.00 గం.లకు కోనసీమ జిల్లా, రావులపాలెం శ్రీ సత్యసాయి అష్టదళ సేవాపుష్పం (సేవా కేంద్రం) నందు *28వ వార్షిక "వేదసభ"* అత్యంత వైభవముగా జరిగినది. ఈ సభలో 6గురు ఘనాపాటీలు, 31 మంది కృష్ణ యజుర్వేదం క్రమపాటీలు, 19 మంది శుక్ల యజుర్వేదం క్రమపాటీలు, 37 మంది స్మార్త పండితులు పాల్గొని, సమస్త ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే సంకల్పంతో చతుర్వేదపారాయణం, వేదస్వస్తి చేసినారు. అనంతరం ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వ వారిచే మరియు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిచే ఉత్తమ వేద పండితులుగా ప్రశంసలు అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, రావులపాలెం వాస్తవ్యులు శ్రీ పెడశనగంటి సీతారామ అవధాని గార్ని ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. అందరినీ నూతన వస్త్రాలతో, దక్షిణ తాంబూలాదులతో సత్కరించడమైనది.
Yearly Veda sabha
District:
East Godavari
East Godavari
Samithi:
Ravulapalem
Ravulapalem
No Of Beneficiaries:
87
87
Event Date:
28-Aug-2022
28-Aug-2022
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Vedas
Vedas
Event Sub Category2:
Veda Recitation
Veda Recitation
No Of Hours:
2
2
Location:
Sathya sai mandir
Sathya sai mandir
Reported By:
N. Sai prasad
N. Sai prasad
Mobile No:
9000111479
9000111479
Email Id:
saisiri999@gmail.com