Back

Varalakshmi pooja


District:  
East Godavari
Samithi:
Mandapeta
No Of Beneficiaries:
80
Event Date:
26-Aug-2022
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Varalakshmi Vratham
No Of Hours:
2
Location:
Sathya sai mandir
Reported By:
N. Sai prasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, సాయిమాత దివ్య అనుగ్రహాశీస్సులతో... *కోనసీమ జిల్లా, మండపేట శ్రీసత్యసాయి దివ్య మందిర ప్రాంగణంలో* సాయిమహాలక్ష్మి సన్నిధిలో *ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా* సామూహికంగా లక్ష్మీ అష్టోత్తర శతనామ కుంకుమపూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, లలితా సహస్రనామం, విష్ణు సహస్ర నామముల పారాయణములు జరిగినవి. ఈ కార్యక్రమంలో 80 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం🙏







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved