Back
Description:
ఈరోజు(23/8/2022) శ్రీసత్యసాయి సేవా సంస్ధలు, రావులపాలెం వారి ఆధ్వర్యంలో స్ధానిక శ్రీసత్యసాయి అష్టాదళ సేవాపుష్పం ప్రాంగణము నందు ఉచిత కంటి వైద్యమ్, ఆయుర్వేద వైద్యమ్, చెవి ముక్కు గొంతు వైద్యమ్ చిన్న పిల్లల వైద్య సేవలు జరిగినవి. కంటి వైద్య విభాగంలో వేమగిరి, పరమహంస యోగానంద నేత్రాలయ వైద్యబృందం *89 మందికి* కంప్యూటర్ ద్వారా తలపోటు పరీక్షలు, చత్వారం పరీక్షలు చేసి, మందులు ఇచ్చినారు. ఈ శిబిరంలో కంటిలో శుక్లములు ఉన్న *15మందిని ఆపరేషన్స్* నిమిత్తం వేమగిరి హాస్పిటల్ కి పంపినారు. *14 మందికి కళ్ళజోళ్ళు* వ్రాయటం జరిగినది. ఆయుర్వేద వైద్యవిభాగంలో రాజమండ్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డా.పి.హరీష్ MD గారు పాల్గొని *34మందిని* పరీక్షించి ఆయుర్వేద మందులు ఇచ్చినారు. చెవి ముక్కు గొంతు విభాగంలో రాజమండ్రి, శ్రీసాయిసరస్వతి చెవి ముక్కు గొంతు హాస్పిటల్ డాక్టర్ పి. ప్రవీణ్ కుమార్ రెడ్డి M.S ENT F.I.C.S. గారు *34 మందికి* వైద్యపరీక్షలు చేసి, మందులు ఇచ్చినారు. *ఈ విభాగంలో నలుగురికి చెవి కర్ణభేరి ఆపరేషన్ కు ఎంపిక చేసినారు.* చిన్న పిల్లలు విభాగంలో రావులపాలెం కార్తికేయ హాస్పిటల్ డా. మల్లిడి రామ సందీప్ రెడ్డి MD. DM గారు *19మందికి* వైద్యం పరీక్షలు చేసి మందులు ఇచ్చినారు.
Medical camp
District:
East Godavari
East Godavari
Samithi:
Ravulapalem
Ravulapalem
No Of Beneficiaries:
176
176
Event Date:
23-Aug-2022
23-Aug-2022
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
MediCare
MediCare
Event Sub Category2:
Medical Camps
Medical Camps
No Of Hours:
3
3
Location:
Sathya sai mandir
Sathya sai mandir
Reported By:
N. Sai prasad
N. Sai prasad
Mobile No:
9000111479
9000111479
Email Id:
saisiri999@gmail.com