Awareness Camps on Study Circles
Vizianagaram
District Level
83
25-Dec-2021
Spiritual Care
Study Circle
04:00
Kothavalasa and S Kota
Ch Surya Rao
9490885577
suryaraoch@yahoo.com
Description:
స్వామివారి దివ్య కృపాశిస్సులతో, జిల్లా అధ్యక్షులవారి సమ్మతితో, జిల్లా ఆధ్యాత్మిక విభాగపు నేతృత్వంలో అధ్యయనమండలి యొక్క ఉత్తమ నిర్వహణ కొరకు అవగాహనా సదస్సులు జిల్లా వ్యాప్తంగా జరపాలని నిర్ణయించడమైనది. ఇందులో భాగంగా తే.25-12-21 ఉ.10గం.లకు కొత్తవలస సమితి లో మరల మ.3 గం.లకు S.Kota సమితిలో ఈ సదస్సులు జరిగాయి. సంబంధిత జోనల్ కన్వీనర్లు.ఆయా సమితుల కన్వీనర్లు ఆధ్యాత్మిక మరియు అధ్యయనమండలి కోఆర్డినేటర్లు మరియు భజనమండలి కన్వీనర్లు, కొందరు active కార్యకర్తలు హాజరయ్యారు.కోత్తవలస లో 46 మంది, S.కోట లో 37 మంది హాజరయ్యారు. Faculty members గా శ్రీ P.వెంకటేశ్వరరావు గారు, శ్రీ G.రామకృష్ణ గారు, అధ్యయనమండలి యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకత, శ్రీ సత్యసాయి సాహితీవైభవం, నిత్యజీవితంలో ఆధ్యాత్మికత పై వివరించారు. మరియు నమూనా అధ్యయనమండలి చర్చాగోష్ఠిని శ్రీ P.రామ్మోహన్ రావు గారు నిర్వహించారు. జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త అయిన శ్రీ M.సత్యారావు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి దీనిపై అందరూ కలసి ప్రతీనెల వారి సమితులలో& భజనమండళ్ళ లో అధ్యయనమండలి జరిపించగలమని సామూహికంగా స్వామివారి ముందు ప్రార్ధనాపూర్వక ప్రతిజ్ఞ చేసారు. ఈ విన్నూత్న కార్యక్రమం అధ్యయనమండలి అభివృద్ధి కి తప్పక దోహదపడగలదని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు.





