Back

NITYA NARAYANA SEVA IN OLD AGE HOME BY NARASARAOPET SAMITHI - NOV 2021 REPORT


District:  
Guntur
Samithi:
Narasaraopeta Samithi
Bhajana Mandali:
NARASARAOPET SAMITHI
No Of Beneficiaries:
20
Event Date:
30-Nov-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Service At Homes
Event Sub Category2:
Vradhashram /Disabled Homes
No Of Hours:
300
Location:
NARASARAOPET
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:

ఓం శ్రీసాయిరాం

 

శ్రీ సత్యసాయి సేవా సమితి, నరసరావుపేట, గుంటూరు జిల్లా

 

నరసరావుపేట, మదర్ హార్ట్ ఫౌండేషన్ వృద్దులు మరియు దివ్యాంగుల ఆశ్రమము,  లో నిత్య ఆహార  సేవలు నవంబరు 2021 రిపోర్ట్

 

 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో,  నరసరావుపేట సమితి వారు, ది.24/7/2021 గురు పౌర్ణమి పర్వదినం నుండి, ప్రతి రోజూ మదర్ హార్ట్ ఫౌండేషన్ వృద్దులు మరియు దివ్యాంగుల ఆశ్రమము, నరసరావుపేట లో ఆశ్రయం పొందుతున్న 14 మంది వృద్ధులు, ఒక దివ్యాందురాలికి మరియు 5 గురు సహాయకులకు మధ్యాహ్న భోజనం అందించడానికి నిర్ణయించారు.

 

అందుకనుగుణంగా, సమితి మహిళా భక్తులు, వృధ్ధాశ్రమంలోని వారికి అవసరమైన ఆహారాన్ని, ఎంతో శుచిగా, భక్తి భావంతో శ్రీ సత్యసాయి దివ్య మందిరం (సమితి మందిరం) లో తయారు చేసి, మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు వాహనంలో ఆశ్రమానికి వెళ్ళి, మధ్యాహ్న భోజనాన్ని ఆశ్రయం పొందుతున్న వారికి స్వయంగా ప్రేమతో వడ్డిస్తున్నారు.

 

నవంబరు  2021 రిపోర్ట్ 

 

అక్టోబర్ నెలలో ఆశ్రమమంలోని వారికి సేవాదళ్ చే అందించిన భోజనాలు :600

 

కార్యక్రమం ప్రారంభం నుండి సేవాదళ్ చే అందించిన భోజనాలు : 2293 

 

 

 

సేవ నందుకున్న వృధ్ధులు ఆప్యాయతతో కూడిన భోజన సేవకు ఎంతో ఆనందిస్తున్నారు.  స్వామివారికి తమ ప్రణామములు సమర్పించుకుంటున్నారు.

 

 

సేవా భాగ్యాన్ని ప్రసాదించి, సేవలో ఆనందాన్ని పొందే అవకాశాన్ని కల్పించిన స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ...

 

 

సదా సాయి సేవలో

 

 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved