Back

GRAMA SEVALU BY BAPATLA SAMITHI ON 29.11.2021 (KANKATAPALEM VILLAGE)


District:  
Guntur
Samithi:
Bapatla Samithi
Bhajana Mandali:
BAPATLA samithi
Event Date:
29-Nov-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Village Seva
Event Sub Category2:
Distribution of needy items
No Of Hours:
4.00
Location:
BAPATLA
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, బాపట్ల, గుంటూరు జిల్లా
 
బాపట్ల సమితి వారిచే గ్రామ సేవలు:
 
 
బాపట్ల సమితి వారు  ది 29.11.2021 తేదీన, శ్రీ సత్యసాయి గ్రామ సేవా యజ్ఞం క్రింద ఎంపిక చేయబడిన కంకటపాలెం గ్రామలో, ఎంపిక చేసిన 60 మంది నిరుపేదలకు రు.300 విలువైన నిత్యావసర సరుకులు ( 1/2 లీటర్ వంట నూనె, కందిపప్పు 1/2 కేజి, బెల్లం 1/2 కేజి, చింతపండు 1/2 కేజి, నిమ్మకాయ పికిల్ 100 గ్రా.) వితరణ చేయబడినవి.
 
4గురు పురుషులు మరియు 4గురు మహిళా  సేవాదళ్ సభ్యులు ఈ కార్యక్రమంలో సేవలందించారు.
 
సేవా భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారికి ప్రణామములతో.....
 
సదా సాయి సేవలో.....








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved