Back

Summary Rpeot of COVID services on 1st July, West Godavari District


District:  
West Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
644
Event Date:
01-Jul-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Others
No Of Hours:
3:00
Location:
Eluru
Reported By:
KVS Harinath
Mobile No:
9849787750
Email Id:
kvsharinath@gmail.com



Description:

Sairam,

 

Summary Rpeot of COVID services on 1st July, West Godavari District

 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ కు మరియు ఇతరులకు వారి ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి ఆహారమును మరియు అమృత కలశంలు అందించే సేవా కార్యక్రమం.
 
ఈరోజు(01.07.2021) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ పేషెంట్స్ కు మరియు ఇతరలకు ఆహార సేవలు అమృత కలశాల వివరములు
 
1. ఏలూరు సబ్ జోన్
ఆహారం: 140 మందికి
 
2. సిహె.పోతేపల్లి: 200 మందికి
 
3. తాడేపల్లిగూడెం సబ్ జోన్
    ఆహారం: 32 మందికి
  అమృత కలశాలు:
  26 కుటుంబాలకు
 
4. తణుకు సబ్ జోన్
  ఆహారం: 101 మందికి
 అమృత కలశాలు:
  40 కుటుంబాలకు
 
5. భీమవరం సబ్ జోన్
  ఆహారం: 60 మందికి
 
6. కొవ్వూరు సబ్ జోన్
   ఆహారం: 14 మందికి
   అమృత కలశాలు: 
    01 కుటుంబానికి
 
 
7. నరసాపురం సబ్ జోన్
  ఆహారం: 30మందికి
 
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం
ఆహారం: 577 మందికి
  అమృత కలశాలు: 
  67కుటుంబాలకు 
 
        ఓం శ్రీ సాయిరాం








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved